Kanaka Durga Temple | ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
Kanaka Durga Temple | ఇంద్రకీలాద్రిపై(Vijayawada) శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
Kanaka Durga Temple | ఇంద్రకీలాద్రిపై(Vijayawada) శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కనకదుర్గమ్మ(Kanaka Durga) దర్శనానికి భక్తులు(Devotees )భారీగా తరలివచ్చారు. కనకదుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి పరిసరాలను మార్మోగుతున్నాయి. ఉత్సవాల తొలిరోజే అమ్మవారి దర్శనార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చారు.
దసరా(Dasara) నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం మహా పుణ్యఫలంగా భావించే భక్తులు, తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శించుకునే భాగ్యం కల్పించేందుకు ఆలయ అధికారులు అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, శరన్నవరాత్రులు ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

