Home
Andhrapradesh-news
Cyclone Arnab The Impact Of Cyclone Arnab Bridges Washed Away In Ananthagiri
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు..!
Cyclone Arnab | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని అనంతగిరి మండలంలో పలుచోట్ల ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా వంతెనలు కొట్టుకుపోయాయి. మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధిలోగల తాడిగూడ గ్రామంలో అర్నబ్ తుపాను కారణంగా తీవ్రమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
Cyclone Arnab : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని అనంతగిరి మండలంలో పలుచోట్ల ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా వంతెనలు కొట్టుకుపోయాయి. మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధిలోగల తాడిగూడ గ్రామంలో అర్నబ్ తుపాను కారణంగా తీవ్రమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాంతో వంతెన కొట్టుకుపోయింది.
వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి వెంటనే వంతెనను నిర్మించాలని తాడిగూడ గ్రామస్థులు కోరుతున్నారు. అదేవిధంగా అనంతగిరి మండలంలోని కొత్తూరు పంచాయతీ శివలింగపురం-కృష్ణాపురం మధ్యనున్న వంతెనపై నుంచి నీరు పొంగిపొర్లడంతో వరద తాకిడికి కొట్టుకుపోయింది. ఇంకా మండలంలోని కాశీపట్నం వద్ద తుపాను తీవ్రతకు గోస్తని నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు..!
ఖమ్మం జిల్లాపై ‘అర్నబ్’ తుపాను ప్రభావం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
Ramya Krishna | తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్‌కు ఎంత పారితోషికమంటే?
Water Crisis | ఏదులాపురంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా బంద్.. కాలనీవాసుల అవస్థలు!
Pyare Miyan: మైనర్ అమ్మాయిల రేప్.. నిందితుడికి 10 జీవితకాల శిక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

