Lakshmi Parvathi | చంద్రబాబు సంపాదన ఆరు లక్షల కోట్లు : లక్ష్మిపార్వతి సంచలన ఆరోపణలు
Lakshmi Parvathi | ఏపీ సీఎం చంద్రబాబుకు లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మిపార్వతి ఆరోపించారు.
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు( Chandra Babu ) కు లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మిపార్వతి( Lakshmi Parvathi ) ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆరు లక్షల కోట్లు సంపాదించారని ( Income ) విమర్శించారు.
చంద్రబాబు జీవితమంతా వివాదాస్పదమేనని పేర్కొన్నారు . తన అవసరాలకు ఎవరినైనా వాడుకుంటారని, కాంగ్రెస్ను ఒకసారి, నరేంద్ర మోదీని విమర్శించి మరోసారి వారి చెంతకే చేరి లబ్దిపొందాడని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంతో భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు.
క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతులని, హెరిటేజ్ సంస్థలోని వాటాదారులను కూడా బలవంతంగా బయటకు పంపారని వెల్లడించారు. ఆయన చదువుకునే సమయంలో పరీక్షలను వేరే వారితో రాయించి పాసయ్యారని తెలిపారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

