Kaushik Basu | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి తప్పుకోవాలని ప్రపం చబ్యాంకులో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసిన డాక్టర్ కౌశిక్‌బసు సూచించారు. చంద్రబాబు సమర్థత, లౌకికవాదంపై ఆయనకున్న నిబద్ధత తనను ఆకట్టుకుంటాయని, ఈ లక్షణాలను కొనసాగించేందుకు ఎన్డీయే నుంచి వైదొలిగితే బాగుంటుందని ఎక్స్‌లో అభిప్రాయపడ్డారు.