Thank you very much Amma!.. ఎన్టీఆర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన చంద్రబాబు
Chandrababu | టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పోస్ట్‌కు కూడా చంద్రబాబు స్పందించారు. ‘Thank you very much Amma!’ అని రిప్లై ఇచ్చారు.
Chandrababu | ఆంధ్రప్రదేశ్ అంసెబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu)కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తనను విష్ చేసిన ప్రతి ఒక్కరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పోస్ట్‌కు కూడా చంద్రబాబు స్పందించారు. ‘Thank you very much Amma!’ అని రిప్లై ఇచ్చారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఖుష్బూ సుందర్, మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, సోనూ సూద్, మహేశ్ బాబు, రామ్ చరణ్, రవితేజ, అల్లరి నరేశ్, రామ్, గోపీచంద్, నితిన్, మోహన్ బాబు, నాగార్జున అక్కినేని, వెంకటేశ్ దగ్గుబాటి, మంచు మనోజ్, తళపతి విజయ్ సహా తనకు అభినందనలు తెలిపిన వారందరి పోస్ట్‌లకు రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.
Thank you very much Amma! https://t.co/6BrFdbI3Ij
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2024
Also Read..
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన
PM Modi | 8న మోదీ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న బంగ్లా ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడు
Nitish Kumar | మోదీ ప్రమాణ స్వీకారం వరకూ ఢిల్లీలోనే నితీశ్ కుమార్..!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

