Home
Andhrapradesh-news
Ap News Fire Breaks Out At The Srikalahasti Prasadam Preparation Center Production Of Prasadam Halted
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ గోపురం పక్కనున్న ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. స్వామివారికి లడ్డూ ప్రసాదాలతోపాటు వడలు, అన్నప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ గోపురం పక్కనున్న ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. స్వామివారికి లడ్డూ ప్రసాదాలతోపాటు వడలు, అన్నప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదం కారణంగా చుట్టూ మండపాల్లో ఉన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆలయ ఈవో వెంకటేశులు, ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రస్తుతానికి ప్రసాదాల తయారీని నిలిపివేసి, అక్కడ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
AP News | ఏపీలోని 23 లోకల్ బాడీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల..!
‘రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే అగ్రి షో’
Gold Price | ఒకేరోజు రూ.1400 తగ్గిన బంగారం ధర.. 1.86 లక్షలకు దిగొచ్చిన వెండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

