AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
AP News | బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుపానుగా బలపడిందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ తుపానుకు ఇప్పటికే ఆర్నబ్ తుపాను (Cyclone Arnab) అని నామకరణం చేశారు. ఈ ‘అర్నబ్’ తుపాను ఇప్పుడు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొస్తున్నది.
AP News : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుపానుగా బలపడిందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ తుపానుకు ఇప్పటికే ఆర్నబ్ తుపాను (Cyclone Arnab) అని నామకరణం చేశారు. ఈ ‘అర్నబ్’ తుపాను ఇప్పుడు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొస్తున్నది. గడిచిన 6 గంటలలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరంవైపు కదిలిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రస్తుతం విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, మంగళవారానికి అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉందని వెల్లడించారు. సోమ, మంగళ, బుధవారాలలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

