RK Roja | ‘రంగుల ప్రపంచం నుండి రాజకీయాల్లోకి’.. మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల
RK Roja | రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా గురించి తెలియనివారు ఎవరుంటారు. అటు రాజకీయాల్లో, ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు ఆమె. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.
RK Roja | రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా గురించి తెలియనివారు ఎవరుంటారు. అటు రాజకీయాల్లో, ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు ఆమె. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె జీవితంపై ఓ పుస్తకం విడుదలైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రంగుల ప్రపంచం నుండి రాజీకీయాల్లోకి అనే పేరుతో రూపొందించిన రోజా జీవిత చరిత్ర పుస్తకాన్ని భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు కలిసి శుక్రవారం విడుదల చేశారు. పుస్తకం విడుదల సందర్భంగా పలువురు నాయకులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే.. ఈ పుస్తకం ఆధారంగా చేసుకుని రోజా బయోపిక్ ఎవరైనా తీసేందుకు ప్లాన్ చేస్తారేమో చూడాలి.
మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల
“ రంగుల ప్రపంచం నుండి రాజీకీయాల్లోకి “ అనే పేరు రోజా జీవిత చరిత్రపై పుస్తకం విడుదల చేసిన అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి. pic.twitter.com/Ph9saUK0LI
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

