Fiber Net Scam | ఫైబర్ నెట్ స్కీంలో చంద్ర బాబు మెడకు ఉచ్చు.. చార్జిషీట్ దాఖలు చేసిన సీఐడీ..!
Fiber Net Scam | టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో చిక్కొచ్చి పడింది. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సీఐడీ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది.
Fiber Net Scam | టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో చిక్కొచ్చి పడింది. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సీఐడీ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో ప్రథమ నిందితుడిగా నారా చంద్రబాబు, రెండో నిందితుడిగా వేమూరి హరికృష్ణ, మూడో నిందితుడిగా కోగంటి సాంబశివరావు నమోదు చేసింది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల్లో ఫైబర్ నెట్ కుంభకోణం ఒకటి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అప్పటి అధికార పార్టీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రూ.2000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు తొలి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలను సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) వెల్లడించింది. అప్పటి సీఎం చంద్రబాబు, నాటి మంత్రి నారా లోకేష్ లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని సీఐడీ పేర్కొంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

