పరవాడ పరిశ్రమలో మరోసారి ప్రమాదం..ఇద్దరు కార్మికులకు గాయాలు
Blasting| అనకాపల్లి జిల్లాలోని పరవాడ పారిశ్రామక సెజ్‌లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. ఇవాళ పరవాడ పరిశ్రమలోని కొరి ఆర్గానిక్స్
అమరావతి : అనకాపల్లి జిల్లాలోని పరవాడ పారిశ్రామక సెజ్‌లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. ఇవాళ పరవాడ పరిశ్రమ కొరి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని యూనిట్-2లో రియాక్టర్ పైపు పగిలి మంటలు చెలరేగాయి. దీంతో గోడ, అద్దాలు ధ్వంసమయ్యాయి . అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు స్వలగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. మూడు నెలలుగా ఈ సెజ్‌లో విషపు రసాయనాలు వెలువడి నలుగురు మృత్యువాత పడి మరికొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పరిశ్రమల్లో ప్రమాదాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించినా ప్రమాదాలు చోటు చేసుకుంటుండడ పట్ల కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

