నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసగించనున్నారు. 11:30 గంటలకు బీఏసీ సమావేశం జరుగనున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసగించనున్నారు. 11:30 గంటలకు బీఏసీ సమావేశం జరుగనున్నది. 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
అలాగే అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారిగా డిజిటల్ సంతకం ప్రవేశపెట్టనున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నట్టు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

