హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఆడుదాం ఆంధ్రా అంబాసిడర్, వెటరన్ క్రికెటర్ అంబటిరాయుడు శనివారం వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు అంబటిరాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు.