చిట్టీ ష్యూరిటీలపై చర్యలు చేపట్టొచ్చు
చిట్టీ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్టీపాడుకున్న వ్యక్తి నుంచే తొలుత బకాయి వసూలు చేయాలన్న నిబంధన ఏదీ లేదని, ఆ చిట్టీ పాటదారుకు ష్యూ రిటీ ఇచ్చిన వ్యక్తి నుంచి కూడా అప్పు మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.
- చిట్టీ పాటదారుపైనే చర్యలు చేపట్టాలన్ననిబంధన లేదని ఏపీ హైకోర్టు తీర్పు
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): చిట్టీ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్టీపాడుకున్న వ్యక్తి నుంచే తొలుత బకాయి వసూలు చేయాలన్న నిబంధన ఏదీ లేదని, ఆ చిట్టీ పాటదారుకు ష్యూ రిటీ ఇచ్చిన వ్యక్తి నుంచి కూడా అప్పు మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. చిట్ పాటదారుతోపాటు ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి కూడా సమాన బాధ్యత ఉంటుందని తేల్చిచెప్పింది. డిప్యూటీ రిజిస్ట్రార్ జారీచేసిన రికవరీ సర్టిఫికెట్ సివిల్ కోర్టు డిక్రీతో సమానమని పేరొంటూ.. దాని ఆధారంగా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి జీతాన్ని జప్తు చేసేందుకు గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో చిట్టీ పాటదారుకు ష్యూరిటీ ఇచ్చిన కే వెంకట రామారావు కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల తీర్పు చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

