‘నిమ్మ’లో సస్యరక్షణ

వేసవి దిగుబడులను ఇచ్చే పంటల్లో ‘నిమ్మ’ ఒకటి. కోత సమయంలోనే ‘రసం పీల్చే రెక్కల పురుగులు’ నిమ్మ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతాయి. ఇవి పండ్లపై రంధ్రాలను చేసి, రసాన్ని పీలుస్తాయి. ఆ రంధ్రాల్లో శిలీంధ్రాలు, బ్యాక్టీరియా చేరడంతో పండ్లు కుళ్లిపోతాయి. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు కుళ్లి, రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. రాత్రిపూట లైట్లకాంతికి ఈ పురుగులు ఆకర్షితమవుతాయి. కాబట్టి, మార్చి-మే నెలల్లో నిమ్మతోటల్లో కాంతిదీపాలు (ఫ్లొరొసెంట్ బల్బులు) ఏర్పాటు చేసుకోవాలి. వీటికింద
మలాథియాన్-1 మి.లీ. మందు, ఒక శాతం పంచదారను పండ్లరసంతో కలిపిన మిశ్రమాన్ని ఉంచి పురుగులను ఆకర్షించాలి.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

