జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో చోరీ
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తలు బీభత్సం సృష్టించారు.
జైనథ్, జనవరి 31 : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయ ప్రధాన గేట్‌కు పైన రంద్రం చేసి ఆలయంలోకి చొర బడ్డారు. ఆలయం రెండో గేటుకు తాళం ఉండగా.. ఆలయంలో ఉన్న ప్రధాన హుండీని పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో శబ్దం కావడంతో దొంగలు వెనుతిరిగారు.
ఆలయ ఆవరణలో గల శివాలయంలోని హుండీని అహరించి, అందులో ఉన్న సుమారు రూ.4 వేలను దొంగలించారు. హుండీని ఆలయం ఎదుట గల చెరువు కట్టపై పడేశారు. దొంగతనంపై ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేశ్రెడ్డి, ఆలయ అర్చకులు వెంకన్న, ఎండోమెంట్ అధికారి సాయి, ఎస్సై గౌతం పవార్‌కు శనివారం ఫిర్యాదు చేయగా పోలీస్ డాగ్ స్కాడ్‌తో దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

