Jobmela | జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

బజార్హత్నూర్ : నిరుద్యోగ యువత కోసం జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని బోథ్ సీఐ నైలు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం బజార్హత్నూర్ మండలకేంద్రంలోని ఫంక్షన్హాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉచిత జాబ్‌మేళాను నిర్వహించారు. ఈ జాబ్‌మేళాకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు తరలివచ్చారు.ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జీఎంఆర్ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ప్రైవేట్ సంస్థల్లోనూ మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు చేయవచ్చని సూచించారు.
జాబ్ మేళాలు పట్టణ ప్రాంతాలే కాకుండా చిన్న చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై ఉదయ్‌కుమార్, జీఎంఆర్ సెక్యూరిటీ ఆఫీసర్ సూదమ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

