కుష్మాండ రూపంలో అమ్మవారు.. చూసి తరించాల్సిందే..

బాసర : బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 4వ రోజైన ఆదివారం సరస్వతి అమ్మవారు కుష్మాండ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, చతుర్వేద పారాయణం, లలిత సహస్రనామాలు, నివేదన హారతి, తదితర పూజలను నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు అల్లం వడలు నైవేద్యంగా సమర్పించారు. సరస్వతి అమ్మవారిని భక్తులు దర్శించుకొని ఆలయంలో ఉచితంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ సోమవారం సరస్వతి అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులు దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం మూల నక్షత్రం కావడంతో బాసరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

