Home
Adilabad
Medaram Sammakka Sarakka Jatara Medaram Devotees Were Seen From 21st To 24th Of This Month
సమ్మక్కకు మొక్కులు
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మల జాతర నేపథ్యంలో భక్తులు మందుస్తు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంచిర్యాల మార్కెట్లో బంగారం (బెల్లం) కొనుగోలు చేస్తూ కనిపించారు.
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మల జాతర నేపథ్యంలో భక్తులు మందుస్తు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంచిర్యాల మార్కెట్లో బంగారం (బెల్లం) కొనుగోలు చేస్తూ కనిపించారు.
ఎత్తు బంగారం తూకం వేసుకొని ఇళ్లకు బయలుదేరారు. ఏ దుకాణం ముందు చూసినా సందడి నెలకొంది. మంచిర్యాల గోదావరి ఒడ్డున ఉన్న సమ్మక్క-సారలక్కల గద్దెల వద్ద భక్తుల రద్దీ కనిపించింది.
– మంచిర్యాల, స్టాఫ్ ఫోటోగ్రాఫర్, ఫిబ్రవరి 11
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

