మాతంగ్ రుషి గజానంద్ మావులీ పాదయాత్రకు ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహారాజులు చేసిన ప్రవచనాలు ఆలకించారు. అనంతరం మహారాజులను శాలువాతో సన్మానించారు.
జడ్పీచైర్మన్ మాట్లాడుతూ దైవభక్తితోనే వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ప్రవచనాలు అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.