Tandur | ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం వేడుకలు
Tandur | పట్టణంలోని బోయపల్లి హనుమాన్ దేవాలయం, మాదారం టౌన్ షిప్‌లోని కోదండ రామాలయంతో పాటు పలు ఆలయాలలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తాండూర్ : పట్టణంలోని బోయపల్లి హనుమాన్ దేవాలయం, మాదారం టౌన్ షిప్‌లోని కోదండ రామాలయంతో పాటు పలు ఆలయాలలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం ( Pattabhishekam ) వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయపల్లిలో పూజారి జగదీష్, మాదారం కోదండరామాలయంలో ఆలయ అర్చకుడు, వేదపండితులు ముద్దు అవధూత శర్మ, వివిధ ఆలయాలలో వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

తాండూర్ గ్రామంలో హనుమాన్ స్వాములు వివిధ ఆలయాల వరకు భజనలు చేస్తూ నగర సంకీర్తన చేపట్టారు. మాదారంలో హనుమాన్ స్వాములు ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా స్టీల్ గాసులు వాడి వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు పద్మ విజయభాస్కర్ రెడ్డి, బెల్లంపల్లి ఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్ ఉమాకాంత్ కృష్ణకుమారి దంపతులు, సుబ్రమణ్యం దంపతులు, మాసాడి శ్రీదేవి శ్రీరాములు దంపతులు, తిరుపతి అంజలి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

