రేషన్ బియ్యం అమ్మిన డీలర్‌పై కేసు
అక్రమంగా రేషన్ బియ్యం అమ్మిన రాంనగర్ రేషన్ డీలర్ వనపర్తి సునీత, భర్త భాసర్పై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాజ్ కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని రాంనగర్ 2411015 నంబర్ గల రేషన్ షాపును ఆయ న తనిఖీ చేసి,షాపులో నిల్వలను పరిశీలించారు.
- 45 క్వింటాళ్ల బియ్యంతోపాటు ఇతర సామగ్రి సీజ్
- 14వ షాపు డీలర్‌కు ఇన్చార్జి బాధ్యతలు
వాంకిడి, జనవరి 11 : అక్రమంగా రేషన్ బియ్యం అమ్మిన రాంనగర్ రేషన్ డీలర్ వనపర్తి సునీత, భర్త భాసర్పై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాజ్ కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని రాంనగర్ 2411015 నంబర్ గల రేషన్ షాపును ఆయ న తనిఖీ చేసి,షాపులో నిల్వలను పరిశీలించారు.
39 క్వింటాళ్ల రేషన్ బియ్యం తకు వ రావడంతో విచారించగా రూ.12 కిలో చొప్పున ముజాహీద్ అలియాస్ ముజ్జుకు అక్రమంగా విక్రయించినట్లు తెలియడంతో రేషన్‌డీలర్ సునీత, భర్త భాసర్, ముజ్జు పై 6ఏ కేసు ఈసీ యాక్ట్ 1955 ప్రకారం కేసు నమోదు చేసి, డీలర్ వద్ద గల 45 క్వింటాళ్లతో పాటు ఇతర సామగ్రిని సీజ్ చేసినట్లు పేరొన్నారు.
రేషన్ బియ్యం ప్రజలకు పంపిణీ చేయకుండా దుర్వినియోగం చేసే రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉండగా సదరు డీలర్ వద్ద నుం చి సుమారు 45 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, ఈ పాస్ డివైజ్, కాంటాను ప్రజల సౌకర్యార్థం బియ్యం పంపిణీ చేయడానికి 14వ షాపు డీలర్‌కు ఇన్చార్జి బాధ్యతలు ఆయన అప్పగించారు. ఆయన వెంట జూనియర్ అసిస్టెంట్ జమ్నుదాస్ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

