Orphan Childrens | అనాథ పిల్లలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి
Orphan Childrens | అనాథ పిల్లలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని అన్న బావు సాఠే కమిటీ జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంబ్లే ఉద్ధవ్ అన్నారు.
నార్నూర్ : అనాథ పిల్లలను ( Orphan Children ) ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని అన్న బావు సాఠే కమిటీ జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంబ్లే ఉద్ధవ్ ( Kamble Uddav ) అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో అనాథ పిల్లలకు నిత్యావసర సరుకుల తోపాటు నూతన వస్త్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నెళ్ల క్రితం తల్లి గిరిజ బాయి మృతి చెందగా, తండ్రి డోంగ్రు రావ్ ఆగస్టు 15వ తేదీన మరణించినట్లు తెలిపారు. వీరికి నలుగురు సంతానం ఉండగా అందులో ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల మృతితో నలుగురు పిల్లలు అనాథ అయ్యారని తెలిపారు.
మానవ దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి పిల్లలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్ర జ్ఞానేశ్వర్, మాజీ సర్పంచ్ కోట్నాక్ కృష్ణ, దశరథ్, గ్రామ పెద్దలు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

