బీజేపీ నాయకులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా కాంగ్రెస్ కమిటీ కా ర్యనిర్వాహక అధ్యక్షుడు భూపెల్లి శ్రీధర్ కోరా రు.
ఎదులాపురం, మే 17 : కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా కాంగ్రెస్ కమిటీ కా ర్యనిర్వాహక అధ్యక్షుడు భూపెల్లి శ్రీధర్ కోరా రు. ఈ మేరకు శుక్రవారం మావల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విష్ణువర్ధన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డికి సైతం ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డిపై కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేయడం భా వ్యం కాదన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేకనే వారిపై, వారి కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. బీజేపీ నాయకులు గండ్రత్ మ హేందర్, గటిక క్రాంతి, గండ్రత్ సంతోష్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసినవారిలో మావల ఎంపీపీ సంగీత, మావల సర్పంచ్ ప్రమీలారాజేశ్వర్, ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షుడు గౌతమ్, దేవీదాస్, కుడ్మెత ప్రకాశ్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

