ప్రయాణికులకు అనుగుణంగా సర్వీసులను నడపాలి
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను నడిపించాలని, నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలని ప్రగతిశీల మహిళా సం ఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం డిపో ఎదుట ధర్నా చేపట్టారు.
- డీఎంకు విన్నవించిన పీఓడబ్ల్యూ నేతలు
నిర్మల్ అర్బన్, జూన్ 11 : ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను నడిపించాలని, నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలని ప్రగతిశీల మహిళా సం ఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం డిపో ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డిపో మేనేజర్ ప్రతిమారెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణాన్ని కల్పించడంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో అధికంగా ప్రయాణం చేస్తున్నారని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నూతన సర్వీసుల ను కొనుగోలు చేయాలని, ఆర్టీసీలో కొత్త ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి రాజన్న, గంగామ ణి, లక్ష్మి, కవిత, విజయ, వసంత, తైసిన్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

