ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
ACB Net | రాష్ట్రంలో ప్రతిరోజు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడు తున్నారు. తాజాగా గురువారం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పాలనాధికారి శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు.
మంచిర్యాల : రాష్ట్రంలో ప్రతిరోజు అవినీతి అధికారులు ఏసీబీకి ( ACB Net ) పట్టుబడు తున్నారు. తాజాగా గురువారం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పాలనాధికారి ( Grama Palana Officer ) శ్రీనివాస్ లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు.
మొసం గ్రామంలో రెవెన్యూ రికార్డులలో తండ్రి పేరును సరిదిద్ది , ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించాలని , అదేవిధంగా ఫిర్యాదుదారుడు , అతని సోదరుడు వ్యవసాయ భూమికి సంబంధించి వారసత్వ హక్కులను పొందేలా చేయాలని కోరుతూ జీపీవోను సంప్రదించాడు.
అయితే లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించగా గురువారం జీపీవో శ్రీనివాస్ రూ.22 వేలు లంచం తీసుకుంటుండగా ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా జీపీవోకు రిమాండ్ విధించారని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
BRS | కాసిపేటను కరువు మండలంగా ప్రకటించక పోతే ఆందోళనలు : బీఆర్ఎస్
ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

