
Yashmeen Chauhan

Yashmeen Chauhan | యాస్మిన్ చౌహాన్ (Yashmeen Chauhan).. పేరు వినగానే సిక్స్ ప్యాక్ మగువ కళ్లముందు దర్శనమిస్తుంది.

జిమ్‌తో ఆమె అనుబంధానికి పాతికేండ్లు నిండాయి. గురుగ్రామ్‌లోని స్కల్ప్ట్ జిమ్ వ్యవస్థాపకురాలు తను.

జాతీయ చానెల్స్‌లో ఫిట్నెస్ గురు హోదాలో పాఠాలు కూడా చెప్పింది. యాస్మిన్ పక్కా మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది.

కాలేజీ రోజుల్లో టైఫాయిడ్‌తో ఇబ్బంది పడింది. ఆ తర్వాత బాగా లావైపోయింది. జుట్టు ఊడిపోయింది.

ఆ ఆకారం చూసి స్నేహితులు నవ్వేవారు. దీంతో ఫిట్నెస్ కోసం జిమ్‌లో చేరింది. కానీ, నెలనెలా ఫీజు కట్టడం కష్టమయ్యేది.

దీంతో మానెయ్యాలని అనుకుంది. తన పట్టుదల చూసి జిమ్ యజమాని ఓ ఆఫర్ ఇచ్చాడు.

ఖాళీ సమయంలో ట్రైనర్‌గా పనిచేయమని సలహా ఇచ్చాడు. ఆ అనుభవంతో ఓ ప్రపంచశ్రేణి జిమ్‌లో ఉద్యోగం వచ్చింది.

ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ప్రస్తుతం ఆమె చాలామంది బాలీవుడ్ తారలకు,

ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలోని కుటుంబాలకు వ్యక్తిగత ట్రైనర్.

చికెన్ టిక్కా, పాన్ కేక్, రాజ్మా, ఎయిర్ఫ్రైలో ఉడికించిన ఆలూ తనకు ఇష్టమైన రుచులని చెబుతుంది.

పోషకాల కోసం విటమిన్ మాత్రల మీద ఆధారపడటం తనకు నచ్చదనీ, కూరగాయలు, తాజా పండ్లను భోజనంలో భాగం చేసుకోవాలని సలహా ఇస్తుంది.

‘భారతదేశంలో తొలి మహిళా జిమ్ ఓనర్ నేనే కావచ్చు’ అంటున్నప్పుడు ఆమె స్వరంలో కించిత్ గర్వం.

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )