Apps:
Follow us on:

Vaishnavi Chaitanya | హృదయాల్ని హత్తుకునే ఎమోషనల్‌ లవ్‌స్టోరీ..

1/14Vaishnavi Chaitanya | ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్‌ అశ్విన్ (Viraj Ashwin) జంటగా నటించిన చిత్రం ‘బేబీ’ (Baby).
2/14సాయిరాజేష్ (Sai Rajesh) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌.కె.ఎన్‌. (SKN) నిర్మించారు.
3/14నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు.
4/14అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈ ప్రీరిలీజ్‌ వేడుకకు అతిథిగా విచ్చేశారు.
5/14అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ ‘సినిమా రషెస్‌ చూసిన తర్వాత ఇదొక కల్ట్‌ మూవీ అవుతుందనిపించింది.
6/14ఈ సినిమా చూసి విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)కు ఫోన్‌ చేసి ‘మీ తమ్ముడు అద్భుతంగా పర్‌ఫార్మెన్స్‌ కనబరిచాడు’ అని చెప్పాను.
7/14కొన్ని సన్నివేశాల్లో ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) నటన కన్నీళ్లు తెప్పిస్తుంది’ అన్నారు.
8/14‘నిన్న మా టీమ్‌ అంతా ఈ సినిమా చూశాం. ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది.
9/14ఈ సినిమాతో ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda)కు మంచి బ్రేక్‌ రాబోతున్నది.
10/14హృదయాల్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే చిత్రమిది’ అని దర్శకుడు పేర్కొన్నారు.
11/14ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధిస్తుందని, పాటలు అద్భుతంగా ఉన్నాయని బలగం వేణు (Balagam Venu) పేర్కొన్నారు.
12/14ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. (SKN) తెలిపారు.
13/14Vaishnavi Chaitanya At Baby Pre Release Event
14/14Vaishnavi Chaitanya At Baby Pre Release Event