నలభయ్యవ వసంతంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు వన్నె తరగని అందంతో అలరారుతున్నది.
4/41
ఇటీవల విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్-2’ (Ponniyin Selvan-2) చిత్రంలో మహారాణి కుందవై పాత్రలో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.
5/41
ప్రస్తుతం త్రిష (Trisha Krishnan) తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
6/41
త్రిష (Trisha Krishnan) పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ‘ది రోడ్’ (The Road) తాలూకు మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
7/41
త్రిష (Trisha Krishnan) నటిస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రమిది కావడం విశేషం. ఆరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
8/41
యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం తన కెరీర్లో ప్రత్యేకమని త్రిష (Trisha Krishnan) పేర్కొంది.
9/41
సుదీర్ఘమైన కెరీర్లో తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్య చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చెప్పింది.
10/41
తమిళనాడులోని జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు అరుణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.