
Sayyesha Saigal | తమిళ చిత్ర పరిశ్రమ (Kollywood)లో హీరోయిన్లు సాధారణంగా డైరెక్టర్లు, హీరోలను పెళ్లి చేసుకున్న తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉంటారు. ( Photos : Instagram )

పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings) విషయంపై శ్రద్ధ తీసుకునే హీరోయిన్లు చాలా తక్కువనే చెప్పాలి. ( Photos : Instagram )

అయితే అలాంటి హద్దులను తాను చెరిపేస్తానంటూ ముందుకొచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ముంబై భామ సయేషా సెహగల్ (Sayyesha Saigal). ( Photos : Instagram )

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సయేషా సెహగల్ (Sayyesha Saigal) మెరిసింది. ( Photos : Instagram )

సయేషా సెహెగల్ (Sayyesha Saigal)కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ( Photos : Instagram )

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో ఆర్య(Arya)ను సయేషా సెహెగల్ (Sayyesha Saigal) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ఓ కూతురు కూడా ఉంది. ( Photos : Instagram )

అయితే తాను యాక్టింగ్ విషయంలో మాత్రం తగ్గేదే లే అనే ఫార్ములాను అప్లై చేస్తున్నట్టు కొత్త వార్తతో అర్థమవుతోంది. ( Photos : Instagram )

శింబు (Simbu) నటిస్తోన్న తాజా చిత్రం (Pathu Thala). మార్చి 30న విడుదల కానుంది. ఈ సినిమాలో రావడి ఐటెం సాంగ్‌లో మెరవనుంది సయేషా సెహగల్ (Sayyesha Saigal). ( Photos : Instagram )

ఈ సాంగ్ విజువల్స్ చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings) తర్వాత ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా బోల్డ్‌గా కనిపించేందుకు కూడా రెడీ అని చెబుతోంది. ( Photos : Instagram )

ఈ పాటలో సయేషా (Sayyesha Saigal) తన స్టన్నింగ్ డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ తో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ( Photos : Instagram )

సయేషా (Sayyesha Saigal) బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే (Deepika Padukone), ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) లాంటి హీరోయిన్లను స్ఫూర్తిగా తీసుకొని మరికొంత మంది హీరోయిన్లు ఐటెం సాంగ్ చేసేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )
RELATED GALLERY
-
Naina Ganguly | గ్లామర్‌తో గాలం వేస్తున్న నైనా గంగూలీ..
-
Niharika Konidela | నడుమందాలతో మురిపిస్తున్న నిహారికా కొనిదెల..
-
Malaika Arora | పసుపు రంగు డ్రెస్‌లో నిమ్మపండులా ఊరిస్తున్న మలైకా అరోరా..
-
Diipa Khosla | ట్రెండీ అందాలతో సెగలు పుట్టిస్తున్న దీపా ఖోస్లా..
-
Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ ముసి ముసి నవ్వులకు కుర్రకారు ఫిదా..
-
Daksha Nagarkar | పింక్ డ్రెస్‌లో అందచందాలు ఒలకబోస్తున్న దక్ష నాగర్కర్..