Samantha | తన ఆరోగ్యంపై స్పందించి షాక్‌కు గురిచేసిన సమంత.. ఇప్పుడెలా ఉందంటే?
Samantha
2/31
సమంత (Samantha) గతేడాది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్‌కు గురిచేసింది. ( Photos : Instagram )
3/31
ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటుంది. ( Photos : Instagram )
4/31
( Photos : Instagram )
5/31
దీనితో పాటు ఖుషీ (Kushi) షూటింగ్‌లోనూ పాల్గొంటుంది. ఇక ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం (Shaakuntalam) రిలీజ్‌కు సిద్దంగా ఉంది. గుణశేఖర్ (Gunasekhar) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.( Photos : Instagram )