Sai Pallavi | కశ్మీర్‌లో నేచర్‌ను ఎంజాయ్ చేస్తున్న నేచురల్ బ్యూటీ
Sai Pallavi
2/22
Sai Pallavi | అగ్ర కథానాయిక సాయిపల్లవి (Sai Pallavi)లో ఆధ్మాత్మిక భావాలు ఎక్కువ.
3/22
ప్రకృతి ఒడిలో సేదతీరడం తనకెంతో ఇష్టమని అనేక సందర్భాల్లో చెప్పిందీ భామ.
4/22
శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో సాయిపల్లవి (Sai Pallavi) జోడీగా నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే కశ్మీర్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.
5/22
ఈ సందర్భంగా అక్కడి సుందరమైన ప్రదేశాల్లో విహరిస్తూ వివిధ ఆలయాలను దర్శించుకొని పూజలు నిర్వహించింది సాయిపల్లవి (Sai Pallavi).
6/22
తన కశ్మీర్ విహారానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
7/22
‘ప్రస్తుతం నేను ప్రశాంతమైన మానసిక స్థితిని అనుభవిస్తున్నా’ అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్‌ను జత చేసింది.
8/22
ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నది సాయిపల్లవి (Sai Pallavi). తెలుగులో ‘విరాట పర్వం’ (Virata Parvam) తర్వాత మరే చిత్రాన్ని అంగీకరించలేదు.