Rakshasa Kavyam | ఓ కొత్త తరహా చిత్రమే ఈ ‘రాక్షస కావ్యం’
Rakshasa Kavyam Movie Teaser Launch
2/21
నవీన్ బేతిగంటి (Naveen Bethiganti), అన్వేష్ మైఖేల్ (Anvesh Michael), పవన్ రమేష్ (Pawan Ramesh), దయానంద్ రెడ్డి (Dayanand Reddy) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’ (Raakshasa Kaavyam).
3/21
శ్రీమాన్ కీర్తి (Sriman Keerthi) దర్శకుడు. గురువారం ఈ చిత్ర టీజర్‌ను బలగం వేణు విడుదల చేశారు. కీర్తి మాట్లాడుతూ ‘మన పురాణాల ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నా.
4/21
పురాణాల్లోని జయవిజయులు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసులుగా పుట్టారు.
5/21
వాళ్లు కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు.
6/21
‘ఈ సినిమా ద్వారా ఓ విభిన్నమైన ప్రయత్నం చేశాం. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి ఓ కొత్త తరహా చిత్రాన్ని నిర్మించాం.
7/21
ఈ సినిమా ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందిస్తుంది’ అని నిర్మాత దాము రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం, సంగీతం: రాజీవ్ రాజ్.