
Priyanka Mohan

Priyanka Mohan | పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (Pavan Fans)తో పాటు సగటు ప్రేక్షకుడిని కూడా ఆసక్తికి గురి చేస్తున్న సినిమా ‘ఓజీ’ (OG). ( Photos : Instagram )

సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా (Movie)పై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ( Photos : Instagram )

ఒక్క ప్రీలుక్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయిందంటే.. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అనే ఊహే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ( Photos : Instagram )

పైగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గ్యాంగ్‌స్టార్ (Gangster) పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పంజా (Panjaa)లో గ్యాంగ్‌స్టార్ (Gangster)గా కనిపించాడు. ( Photos : Instagram )

మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టార్ (Gangster) పాత్ర చేస్తుండటంతో సినిమా (Movie)పై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ( Photos : Instagram )

ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా షూట్‌లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా జాయిన్ అయిపోయాడు. ( Photos : Instagram )

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ( Photos : Instagram )

కాగా చిత్రబృందం వాటినే నిజం చేస్తూ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఈ సినిమాలో నటిస్తుందని అధికారిక ప్రకటన వచ్చింది. ( Photos : Instagram )

ఇక ప్రియాంక మోహన్ (Priyanka Mohan) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గ్యాంగ్‌లీడర్ (Gang Leader), డాక్టర్ (Doctor), డాన్ (Don) వంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజే తెచ్చుకుంది. ( Photos : Instagram )

ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు జోడీగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుందంటే విశేషం అనే చెప్పాలి. ( Photos : Instagram )

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ (Gangster) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ( Photos : Instagram )

ఆర్‌ఆర్‌ఆర్ (RRR) వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ( Photos : Instagram )

ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ( Photos : Instagram )

ఇక ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )