Ketika Sharma | ఆయన సినిమాలో భాగం కావడం నా అదృష్టం..
Ketika Sharma
2/24
Ketika Sharma | ‘జయాపజయాలు మన చేతిలో ఉండవు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడాలి.
3/24
ఫలితం గురించి ఆలోచించొద్దు’ అని చెప్పింది కేతికా శర్మ (Ketika Sharma).
4/24
‘రొమాంటిక్’ ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ ప్రస్తుతం ‘బ్రో’ (Bro) చిత్రంలో సాయిధరమ్‌తేజ్ (Sai Dharam Tej) సరసన నటిస్తున్నది.
5/24
సముద్రఖని (Samuthirakani) దర్శకుడు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.
6/24
ఈ సందర్భంగా సోమవారం కేతికా శర్మ (Ketika Sharma) పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమా ఇది.
7/24
అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అంగీకరించా. పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్‌లో నాకు సీన్స్ లేవు కానీ..
8/24
ఆయన సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నేను సాయిధరమ్‌తేజ్ (Sai Dharam Tej) ప్రేయసిగా కనిపిస్తాను.
9/24
నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది. చక్కటి సందేశంతో మెప్పిస్తుంది.
10/24
నటిగా మరింత పరిణితి సాధించడానికి ఈ పాత్ర దోహదపడింది. త్రివిక్రమ్ అద్భుతమైన సంభాషణలు ఈ సినిమాకు పెద్ద బలంగా నిలుస్తాయి.
11/24
షూటింగ్ సందర్భంలో పవన్‌కల్యాణ్‌ను ఓసారి కలిశాను. ఆయనతో జరిపిన ఐదు నిమిషాల సంభాషణ ఎన్నో అనుభూతులను మిగిల్చింది.
12/24
ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. బయోపిక్ చిత్రంలో నటించాలన్నది నా డ్రీమ్.
13/24
ప్రస్తుతం ఆహా స్టూడియోస్‌తో ఓ సినిమా చేస్తున్నా. ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తా’ అని చెప్పింది.