Keerthy Suresh | మా మేడం మనసు బంగారం.. కీర్తి సురేష్‌పై అభిమానుల ప్రశంసలు
Keerthy Suresh
2/36
Keerthy Suresh | నటీనటులకు సినిమాలతో కేవలం వృత్తిపరమైన సంబంధమే కాదు..అంతకుమించి భావోద్వేగభరితమైన అనుబంధం కూడా ఉంటుంది. ( Photos : Instagram )
3/36
ఒక్క సినిమా కోసం కొన్ని నెలల పాటు పనిచేయడం వల్ల యూనిట్ సభ్యులతో చక్కటి స్నేహసంబంధాలు ఏర్పడతాయి. ( Photos : Instagram )
4/36
షూటింగ్ పూర్తయి గుమ్మడికాయ కొట్టే రోజున మనసంతా భారమైపోతుంది. ఇన్నాళ్లు కలిసి పనిచేసిన టీమ్‌కు దూరమైపోతున్నామని ఎమోషనల్ అవుతారు. ( Photos : Instagram )
5/36
కథానాయిక కీర్తి సురేష్ (Keerthy Suresh)కు ‘దసరా’ (Dasara) సినిమా విషయంలో అలాగే అలాంటి అనుభవమే ఎదురైందట. ( Photos : Instagram )
6/36
అయితే షూటింగ్ చివరి రోజున యూనిట్ సభ్యులందరికి బంగారు నాణెలను బహుమతిగా ఇచ్చి వారిపై తన మనసులోని ప్రేమను చాటుకుందట కీర్తి సురేష్ (Keerthy Suresh). ( Photos : Instagram )
7/36
మొత్తం 130 మంది యూనిట్ సభ్యులకు గోల్డ్ కాయిన్స్ బహుమతిగా అందించిన తన గొప్ప మనసును చాటుకుందట. ( Photos : Instagram )
8/36
ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో ట్రెండ్ కావడంతో కీర్తి సురేష్ (Keerthy Suresh) మనసు బంగారం అంటూ ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ( Photos : Instagram )
9/36
గతంలో కూడా చాలా మంది నాయకానాయికలు ఇదే తరహాలో యూనిట్ సభ్యులకు విలువైన బహుమతులు అందించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ( Photos : Instagram )
10/36
నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ (Dasara) చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ( Photos : Instagram )
11/36
( Photos : Instagram )
12/36
( Photos : Instagram )
13/36
( Photos : Instagram )
14/36
( Photos : Instagram )
15/36
( Photos : Instagram )
16/36
( Photos : Instagram )
17/36
( Photos : Instagram )
18/36
( Photos : Instagram )
19/36
( Photos : Instagram )
20/36
( Photos : Instagram )
21/36
( Photos : Instagram )
22/36
( Photos : Instagram )
23/36
( Photos : Instagram )
24/36
( Photos : Instagram )
25/36
( Photos : Instagram )
26/36
( Photos : Instagram )
27/36
( Photos : Instagram )
28/36
లిరిక్స్ అర్థం తెలుసుకుంటే అద్భుతంగా అనిపించింది. బాలీవుడ్‌లో కొన్ని కథలు విన్నా. ( Photos : Instagram )