Honey Rose
Honey Rose | చాలా కాలం తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ హనీరోజ్ (Honey Rose). ( Photos : Instagram )
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన వీరసింహా రెడ్డి (Veera Simha Reddy)లో మీనాక్షి (Meenakshi) పాత్రలో అలరించింది. ఈ సినిమాతో హనీరోజ్ (Honey Rose)కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ( Photos : Instagram )
ముఖ్యంగా యూత్‌లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ విజయవాడలోని ఓ బేకరీ ఓపెనింగ్‌కు వెళ్లింది. ( Photos : Instagram )
అక్కడి అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ నేపథ్యంలోనే హనీరోజ్ (Honey Rose)ను అభిమానులు పెళ్లి (Marriage) గురించి అడిగారు. ( Photos : Instagram )
పెళ్లి ప్రశ్నలపై హనీరోజ్ (Honey Rose) స్పందిస్తూ పెళ్లి (Marriage) అనేది ఓ పెద్ద బాధ్యత, ఆ బాధ్యతలకు తను సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ( Photos : Instagram )
వివాహబంధం బలంగా ఉండటం కోసం నేను ఎమైనా చేస్తానని చెప్పుకొచ్చింది. వీటితో పాటు నటనపై తనకు చిన్నపటి నుంచి ఆసక్తి ఉండేదని చెప్పింది. ( Photos : Instagram )
ఇక హనీరోజ్ (Honey Rose) 2005లో బాయ్ ఫ్రెండ్ (Boy Friend) అనే మలయాళ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ( Photos : Instagram )
శివాజీ (Sivaji) హీరోగా నటించిన ఆలయం (Aalayam) సినిమాతో హనీరోజ్ (Honey Rose) తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ కొన్నేళ్ల వరకు ఆమె తెలుగులో కనిపించలేదు. ( Photos : Instagram )
ఆ తర్వాత ఆరేళ్లకు వరుణ్ సందేష్ (Varun Sandesh) హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా (Ee Varsham Sakshiga) సినిమాలో హనీరోజ్ (Honey Rose) కనిపించింది. ( Photos : Instagram )
ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో మళ్లీ హనీరోజ్ (Honey Rose)కు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ( Photos : Instagram )
మలయాళంలో వరస సినిమాలు చేస్తున్న టైమ్‌లో హనీరోజ్ (Honey Rose) బాలయ్య (Nandamuri Balakrishna)తో నటించే చాన్స్ కొట్టేసింది. ( Photos : Instagram )
బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు తల్లిగా, భార్యగా రెండు పాత్రల్లో హనీరోజ్ (Honey Rose) వైవిధ్య నటనను కనబరిచి మంచి మార్కులు కొట్టేసింది. ( Photos : Instagram )
ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళంలో నటించిన పూకల్లమ్ (Pookkaalam) విడుదలకు సిద్ధంగా ఉంది. ( Photos : Instagram )
ఇక హనీరోజ్ (Honey Rose) తెలుగులోనూ రెండు పెద్ద బ్యానర్‌లలో సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )