డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రూప కొడవయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
4/14
వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 18న (రేపు) థియేటర్లలో సందడి చేయనుంది.
5/14
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా సోహెల్ మీడియాతో చిట్ చాట్ చేసి.. సినిమా విశేషాలు పంచుకున్నాడు.
6/14
డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి ఎనిమిదేండ్లుగా నాకు స్నేహితుడు. ఈ కథను ఓ పెద్ద హీరోతో చేయాలనుకున్నాడు.
7/14
మేమిద్దరం కొత్తవాళ్లం (అప్పటికీ నేనింకా బిగ్‌బాస్‌కు రాలేదు) కాబట్టి సినిమా చేస్తే వర్కవుట్ కాదన్నాడు.
8/14
బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత నేను ఈ సినిమాలో హీరో అని శ్రీనివాస్ చెప్పాడు. ఆ తర్వాత సినిమాకు సైన్ చేయడంతో మొదలైంది.
9/14
బిగ్‌బాస్ నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తే.. వారికి అభిమానులుంటారు కాబట్టి వర్కవుట్ అవుతుంది. కానీ నా లాంటి యువ హీరోలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఏదైనా కొత్తది చేయాలి.
10/14
మిస్టర్ ప్రెగ్నెంట్ చేయాలనుకున్నప్పుడు రిస్క్ అని ఏం ఆలోచించలేదు. నా లాంటి యువ నటులకు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడం చాలా రిస్క్.
11/14
ప్రెగ్నెంట్ మహిళల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాం. షో తర్వాత వాళ్లు భావోద్వేగంతో ఏడ్చేశారు. మహిళలు పడుతున్న ఇబ్బందులను చక్కగా చిత్రీకరించామన్నారు.
12/14
మా సినిమా ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయ్యిందో చెప్పడానికి ఇదే ఉత్తమ ఉదాహరణ. రేపు థియేటర్లలో కూడా అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నాం.
13/14
సినిమా విడుదల ఆలస్యమైనప్పుడు నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. మిస్టర్ ప్రెగ్నెంట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నా. ఇది నా కెరీర్‌కు గేమ్ ఛేంజర్‌లాంటిదని బలంగా నమ్ముతున్నా.
14/14
Mic Movies అప్పిరెడ్డి కొత్త దర్శకులు, హీరోలకు సపోర్టుగా నిలుస్తారు. ప్రస్తుతం కనీసం ఐదు నుంచి ఆరు కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు.