లవ్ యూ..టిష్యూ!
ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా పట్టుచీరదే పైచేయి. ఆ కట్టులో అందం ఇనుమడిస్తుంది. అదనంగా సౌకర్యాన్నీ తీసుకొస్తాయి టిష్యూ పట్టుచీరలు. హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ జతచేసిన ప్రత్యేక డిజైన్లు ఇవి..
ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా పట్టుచీరదే పైచేయి. ఆ కట్టులో అందం ఇనుమడిస్తుంది. అదనంగా సౌకర్యాన్నీ తీసుకొస్తాయి టిష్యూ పట్టుచీరలు. హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ జతచేసిన ప్రత్యేక డిజైన్లు ఇవి..
లేస్ జతగా..
పేస్టల్ బ్లూ కలర్ టిష్యూ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీర ఇది. రెడ్ కలర్ కంచిపట్టు బార్డర్‌కు చీరరంగు లేస్నే జతచేయడంతో హైలైట్ అయ్యింది. చీర మొత్తం బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో నిండుగా ఉండేలా డిజైన్ చేశారు. బ్లౌజ్కోసం అదే వన్నె రా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై డార్క్ రెడ్ కలర్ బీడ్స్ సీక్వెన్స్‌తో ఫ్యాన్సీ మగ్గం వర్క్ చేశారు. చీరకు కాంట్రాస్ట్‌గా బ్లౌజ్ బార్డర్ జతచేశారు. డీప్నెక్తోపాటు ఎల్బో హ్యాండ్స్ ఇవ్వడంతో ట్రెండీ లుక్ సాధ్యమైంది. సంప్రదాయ వేడుకలకు చక్కని ఎంపిక ఇది.
కాస్త ట్రెండీగా..
స్నఫ్ కలర్ టిష్యూ పట్టు ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన చీర ఇది. గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇవ్వడంతో హెవీ లుక్ వచ్చింది. కాంట్రాస్ట్‌గా పది అంగుళాల పింక్ కలర్ బార్డర్ జతచేశారు. పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో పల్లూ ఇచ్చారు. బ్లౌజ్ కోసం పింక్ కలర్ రాసిల్క్ ఫ్యాబ్రిక్‌పై
మల్టీకలర్ త్రెడ్ వర్క్ చేశారు. హాల్టర్ నెక్తోపాటు స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇవ్వడంతో ట్రెండీలుక్ వచ్చింది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

