పోటీలో పాల్గొనండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి
విశ్వసాహితీ ట్రస్ట్, నమస్తే తెలంగాణ సారథ్యంలో జరుగుతున్న ఈ వీడియో పోటీలో పాల్గొనేవారు ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ప్రాణం పోసిన ‘గునుగ పూవుల్లో గౌరమ్మవై ఇలలో’ బతుకమ్మ పాటకు అనుగుణంగా సంగీతం కంపోజ్ చేసి, వీడియో షూట్ చేసి vishwasahithitrust@gmail.com ఈమెయిల్‌కు పంపాలి. ఇతర బతుకమ్మ పాటలనూ ఎంచుకోవచ్చు.
బహుమతుల వెల్లువ
ప్రథమ: రూ. 1,00,000
ద్వితీయ: రూ. 50,000
తృతీయ: రూ. 25,000
ఇంకా.. జాతీయ, అంతర్జాతీయ విభాగాల్లో బహుమతులు. కొరియోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల ప్రతిభకూ గుర్తింపు. మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక కేటగిరీ.
అక్టోబర్ 4, 2022లోగా ఎంట్రీలను పంపాలి.
మరిన్ని వివరాలకు..
9951264662, 7981253517