రోజూ ఉదయం ఎండలో నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

Sun Exposure and Vitamin D | బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఎవరైనా గదిలోనే ఉండేందుకు మొగ్గు చూపుతారు. అలా, శరీరానికి సూర్మరశ్మి అందకపోవడంతో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అందువల్ల రోజూ ఉదయం పావుగంటయినా ఎండలో కూర్చోవడమో, నడవడమో చేయాలి. దీనివల్ల ఆ రోజుకు సరిపడా విటమిన్-డి అందుతుంది. విటమిన్-డి రోగ నిరోధక శక్తిని దృఢపరుస్తుంది. మానసిక సమస్యలను దూరం చేస్తుంది. పళ్లు, ఎముకలు, కండరాల ఆరోగ్యానికి తప్పనిసరి. ఆహారం ద్వారా తీసుకున్న క్యాల్షియాన్ని శరీరం గ్రహించేందుకు విటమిన్-డి చాలా అవసరమని నిపుణులు చెబుతారు. 76 శాతం భారతీయులు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చి ఇన్ ఆర్థోపెడిక్స్ తెలిపింది. విటమిన్-డి లభించే పాలు, పాల పదార్థాలు, ఫిష్ ఆయిల్, పుట్టగొడుగు, గుడ్డు పచ్చసొనను నిత్య ఆహారంలో చేర్చుకోవాలి. వైద్యుల సలహాతో విటమిన్-డి సప్లిమెంట్లు కూడా వాడితే మరింత ప్రయోజనకరం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
విటమిన్ డి మనకు ఎందుకు అవసరమంటే..?
అల్లం పొడిని ముక్కులో వేసుకుంటే కరోనా రాదా? ఇందులో నిజమెంత?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
ఒకటి కంటే ఎక్కువ బూస్టర్ డోసులు వేసుకొవచ్చా? తీసుకుంటే ఏమవుతుంది?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

