Krithi Shetty | అతనే నా క్రష్.. ఓపెన్‌గా చెప్పేసిన కృతి శెట్టి
Krithi Shetty | ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన చిన్నది.. కృతిశెట్టి. ప్రస్తుతం తను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తున్నది. ఓ ఇంటర్వ్యూలో కృతి సూటిగా సుత్తిలేకుండా చెప్పిన సమాధానాలు.
చాయ్ లేదా కాఫీ?
గరమ్ చాయ్
ఎండాకాలం, చలికాలం ఏది ఇష్టం?
చలికాలం
ఎరుపు లేదా గులాబీ లిప్‌స్టిక్?
గులాబీ
సినిమాలా, సిరీస్‌లా?
రెండూ
విరబోసిన జుట్టు, పోనీటెయిల్?
పోనీటెయిల్
కారు లేదా బైక్ ప్రయాణం?
కారు
ప్రస్తుతం సెలెబ్రిటీ క్రష్?
కార్తి
ఇష్టమైన రంగులు?
నలుపు, గులాబీ
హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడూ ఉండే మూడు వస్తువులు?
లిప్‌బామ్, పర్సు, ఫోన్

చివరిసారిగా గూగుల్‌లో ఏం వెతికారు?
షోల్డర్ మసాజ్ మెషీన్లు
ఎక్కువగా భయపెట్టేవి?
దయ్యాల కథలు
మీలో మీరు మార్చుకోవాలనుకునేవి?
ఏమీ లేవు.
ప్రేమలో నచ్చనిది?
నిజాయతీ లేకపోవడం
ఏ దేశం అంటే ఇష్టం?
భారత్
చిరాకు తెప్పించే విషయం?
గౌరవం లేకుండా మాట్లాడటం.
Read More :
Keerthy Suresh | కీర్తిసురేష్‌కు ఆ స్టార్ హీరో నటనంటే చాలా ఇష్టమట?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

