తాప్సీ .. రిసైకిల్డ్ డ్రెస్!

Tapsee pannu | బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతోమంది తారలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. అందులో నటి తాప్సీ ముందువరుసలో ఉంటుంది. సామాజిక, రాజకీయ అంశాలపై తన గళాన్ని నిర్మొహమాటంగా వినిపిస్తుంది. ఇటీవల, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేకమైన అవుట్‌ఫిట్‌లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. తాప్సీ వేసుకున్న ఆ రిసైకిల్డ్ డ్రెస్ బాగా వైరల్ అవుతున్నది. ఆ అలంకరణలో ఆమె ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నది. మ్యాచింగ్‌గా పెద్దసైజు బంగారు రంగు చెవిదిద్దులు పెట్టుకుంది. ఫ్రెంచ్ బ్రెయిడెడ్ బన్ హెయిర్‌ైస్టెల్ అదనపు ఆకర్షణ. నుదుటిపై వాలిన ఉంగరాల జుత్తు తాప్సీ సోయగాన్ని పెంచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Period Pal | రుతుక్రమం సమయంలో జాగ్రత్తలపై యాప్ లాంఛ్ చేసిన తాప్సీ
భ్రమల్లోంచి బయటపడ్డా అంటున్న తాప్సీ.. ఏం జరిగింది
ప్రేక్షకుల సమయం వృథా చేయొద్దు అంటున్న తాప్సీ
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

