Genelia | వైరల్‌గా మారిన జెనీలియా ఎమోషనల్ పోస్ట్

Genelia | ‘బొమ్మరిల్లు’, ‘రెడీ’, ‘ఢీ’.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి జెనీలియా. కానీ, పెండ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయినా తన వ్యక్తిగత జీవితం, కుటుంబ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల పెద్ద కొడుకు రియాన్ ఏడో పుట్టినరోజు సందర్భంగా, జెనీలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక లేఖ
వైరల్‌గా మారింది. ఆ ఉత్తరం సారాంశం..
ప్రియమైన రియాన్! నీ చిట్టి బుర్రలోని బోలెడన్ని కోరికలు, ఆశలు కచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నా. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతా. ప్రతి విషయంలోనూ నువ్వు మొదటి స్థానంలోనే ఉండాలని నేను కోరుకోను. చివరి స్థానంలో ఉన్నా సరే, నీ ప్రత్యేకతల్ని నేను గుర్తిస్తాను. అంతే తప్పించి నిరాశ పడను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ, నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను సరేనా? పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్. ఐ లవ్ యూ బ్రేవ్ బాయ్.
ఇట్లు.. మీ అమ్మ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
KBC: కేబీసీ షోలో కంటతడి పెట్టిన రితేష్, జెనీలియా- వీడియోవైరల్
Genelia: జెనీలియాని వల్గర్ ఆంటీ అంటూ ట్రోల్స్.. ఆమె సమాధానం ఏంటి?
Bommarillu: జెనీలియా చేయనంటే బన్నీనే ఒప్పించాడట..!
ప్రపంచంలో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది మీరేనేమో : వర్మ
తన భర్త 8 సార్లు కాళ్లు పట్టుకున్నాడని చెప్పిన జెనీలియా
భర్తతో జడ వేయించుకున్న జెనీలియా.. వీడియో వైరల్
రితేశ్ గ్రీన్ సిగ్నల్..సెకండ్ ఇన్నింగ్స్ కు జెనీలియా రెడీ..!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

