గాళ్ ట్రైబ్..ఇది లేడీస్ యాప్!

వేధింపులు లేని డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోసం ఎంతోమంది మహిళలు ఎదురుచూస్తున్నారు. స్వేచ్ఛగా తమ భావాలు వ్యక్తపరచాలని ఆశిస్తున్నారు. అటువంటివారికోసం ప్రత్యేకంగా ఓ యాప్ వచ్చేసింది. అదే ‘గాళ్ ట్రైబ్’. ఇది కేవలం మహిళల కోసమే! ఈ యాప్ సృష్టికర్త మిస్ మాలిని అగర్వాల్. ఈ యాప్‌లో వృత్తి, మానవ సంబంధాలు, ప్రయాణాలు, మానసిక ఆరోగ్యం, భద్రత వంటి ఎన్నో విషయాలను చర్చించుకోవచ్చు. చర్చలన్నీ గోప్యంగానే ఉంటాయి. భావాలను, ఇష్టాయిష్టాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చు. యాప్ ద్వారా ఆన్లైన్ బిజినెస్ కూడా చేయవచ్చు. తమ ఉత్పత్తులను ఈ వేదిక మీద విక్రయించవచ్చు. నిత్యం మంచి విషయాలను మాత్రమే చర్చించే సభ్యులకు ‘పాజిటివిటీ పాయింట్స్’ ‘రిబ్బన్స్’ ‘రివార్డ్స్’ లభిస్తాయి. ఇందులో ఒకరినొకరు ట్రోలింగ్ చేయడం, నకిలీ వార్తలు ప్రచారం చేయడం వంటివి ఉండవు. ఇదొక మహిళల భారీ సమూహం. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే ఆప్షన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అప్పుడప్పుడూ సెలబ్రెటీలతో ఫన్ కాంటెస్టులు కూడా నిర్వహిస్తుంటారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

