బూడిద గుమ్మడి రొట్టె

కావలసిన పదార్థాలు
బూడిద గుమ్మడికాయ తురుము: ఒక కప్పు, శెనగపిండి: ఒక కప్పు, బియ్యపు పిండి: ఒక కప్పు, కరివేపాకు: రెండు రెబ్బలు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా, నూనె: సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో బూడిద గుమ్మడికాయ తురుము, శెనగ పిండి, బియ్యపు పిండి, తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలిపి అరగంట పాటు పక్కన పెట్టాలి. బాగా నానిన పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలు చేసి రొట్టెల్లా ఒత్తుకోవాలి. పెనం వేడయ్యాక రెండు వైపులా నూనె వేసి కాల్చుకుంటే బూడిద గుమ్మడి రొట్టె సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

