అంగీతో..హంగామా!

‘అమ్మాయిలంటే సౌమ్యంగా సంప్రదాయంగా ఉండాలి. చక్కగా తయారై ఒద్దికగా నడుచుకోవాలి’… ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడలా ఉంటే అంతే సంగతులు. అందుకే, కాలానికి తగినట్టు యువతుల దుస్తులుకూడా మారిపోతున్నాయి. ఆ ట్రెండ్స్ ఏమిటో మనమూ ఓ లుక్కేద్దాం..
ఇండో వెస్ట్రన్ ైస్టెల్
లేటెస్ట్ ట్రెండ్‌కి తగినట్టు ఫ్యాషనబుల్‌గా డిజైన్ చేసిన షర్ట్, స్కర్ట్ జోడీ ఇది. అమెరికన్ సాటిన్ వైట్‌కలర్ ఫ్యాబ్రిక్‌తో కాలర్ ైస్టెల్ షర్ట్ డిజైన్ చేశారు. మోచేతుల వరకు ఇచ్చిన హ్యాండ్స్, బటన్స్ స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. రెడ్ కలర్ చికాంకరీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ప్లేన్ స్కర్ట్ వైట్ షర్ట్‌కి సరిజోడిగా ఉంది. పొడవాటి లెహంగా, షర్ట్ కాంబినేషన్ ఆఫీస్‌కైనా, పార్టీలకైనా చక్కగా ఉంటుంది. దీనిమీద నప్పేలా కుందన్ సెట్ కానీ, పెరల్ సెట్ కానీ వేసుకుంటే సూపర్‌గా ఉంటుంది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 7013639335
పట్టుతో కొత్తగా…
ఈ సరికొత్త ైస్టెల్ షర్ట్, స్కర్ట్కోసం పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్‌ని వాడారు. షర్ట్‌కి డీప్కాలర్ నెక్ ఇచ్చి వెస్ట్రన్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. ఫుల్ హ్యాండ్స్‌తో ఉన్న ఈ షర్ట్ క్రేజీ లుక్‌ను ఇస్తుంది. స్కర్ట్‌ను బందినీ ైస్టెల్లో డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ స్కర్ట్‌మీద క్రీమ్ కలర్ షర్ట్ చక్కగా నప్పింది. ఇది సంప్రదాయ లుక్‌తో పాటు ట్రెండీగానూ కనిపిస్తుంది. ఈ స్పెషల్ డ్రెస్‌మీద లాంగ్ చైన్లు లేదా జర్మన్ సిల్వర్ హెవీ లాకెట్ చైన్ వేసుకుంటే అదిరిపోద్ది.
మోడల్: అశికా శెట్టి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

