ఈ చీరలు అమ్మ జ్ఞాపకాలు
సినీ తారలు ఫ్యాషన్ షోలలో మెరిసిపోవడం తెలిసిందే. ఈ మధ్య జరిగిన ‘పారిస్ కొచర్ వీక్'లో జాన్వీ కపూర్ కాంచీపురం పట్టు చీరతో క్యాట్‌వాక్ చేసింది. చీరకు తగ్గ మీనాకారీ ఆభరణాలతో ర్యాంప్‌పై మెరిసిపోయిన జాన్వీ అందం ఆహుతులను అలరించింది.
సినీ తారలు ఫ్యాషన్ షోలలో మెరిసిపోవడం తెలిసిందే. ఈ మధ్య జరిగిన ‘పారిస్ కొచర్ వీక్’లో జాన్వీ కపూర్ కాంచీపురం పట్టు
చీరతో క్యాట్‌వాక్ చేసింది. చీరకు తగ్గ మీనాకారీ ఆభరణాలతో ర్యాంప్‌పై మెరిసిపోయిన జాన్వీ అందం ఆహుతులను అలరించింది. ఆ తర్వాత కూడా ఆమె మాటలు, ఫొటోలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. భారతీయ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా దుస్తుల ప్రదర్శనలో పాల్గొన్న జాన్వీ ఆ ఫొటోలతోపాటు పట్టుతో తనకున్న అనుబంధాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘నా గాడ్ ఫాదర్, నా గురువు, నా దారి దీపం, నా భరోసా, నాకు నమ్మకమైన మనిషి మనిష్ మల్హోత్రా కోసం పారిస్ కొచర్లో అడుగుపెట్టాను.
ఈ దుస్తులు ఆకర్షణీయమైనవి, సృజనాత్మకమైనవే కాదు. నాకు మా అమ్మ జ్ఞాపకాలు కూడా. చిన్నప్పుడు అమ్మతోపాటు వేడుకలకు వెళ్తే అందమైన కాంచీపురం, పోచంపల్లి చీరలు కట్టేది. ఆనాటి పెండ్లిళ్లు, పేరంటాల్లోనే కాదు సినీ తారలు అందానికి, హుందాతనానికి కాంచీపురం, పోచంపల్లి పట్టు కట్టేవాళ్లు. అలా నా బాల్యంలోనే ఈ చీరలపై ఇష్టం ఏర్పడింది. ఈ చీరలు అందమైనవి, ఆకట్టుకునేని మాత్రమే కావు.. అమ్మను గుర్తుచేసేవి కూడా’ అంటూ తన సెంటిమెంట్‌ని సోషల్ మీడియాలో పంచుకున్నది జాన్వీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

