కాలితో కుంచెపట్టి..

అందరూ చేత్తో బొమ్మలేస్తారు. కానీ, కేరళ యువతి స్వప్న అగస్టీన్ మాత్రం రెండు చేతులూ లేకపోయినా, కాలివేళ్ళతో కుంచె పట్టుకొని కళాఖండాలకు ప్రాణం పోస్తున్నది. తను ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్ట్స్ అసోసియేషన్’లో సభ్యురాలు కూడా. పుట్టుకతోనే రెండు చేతులూ లేకపోయినా, చిత్రకళ పట్ల అనురక్తే తనకో కొత్త మార్గాన్ని చూపింది. చేతుల్లేవు కదా అని స్వప్న ఊరుకోలేదు. కొండంత ఆత్మవిశ్వాసంతో కాళ్ళనే చేతులుగా మార్చుకుంది. చిత్ర ప్రపంచాన్ని తన కాళ్ళ దగ్గరికే రప్పించుకుంది. మనసులోని భావాలకు రూపమిచ్చి, సప్తవర్ణ పరిమళాల్ని అద్దింది. ‘స్వప్న’ లోకంలో ఇప్పుడు రంగు రంగుల చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. కొన్నిటికి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- artist
- handicaped
- Kerala
- swapna
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

