Home
Zindagi
Gucci And Adidas Designed One Lakh Rupees Cost Umbrella It Does Not Protect You From Rain
ఈ గొడుగు పట్టుకుంటే తడిసిపోతాం.. కానీ ధర మాత్రం లక్ష రూపాయలంట !!
Gucci – Adidas Umbrella | లగ్జరీ బ్రాండ్లు రూపొందించే వస్తువులేవైనా ఖరీదుగానే ఉంటాయి. ఈ మధ్య విలాసవంతమైన దుస్తులు, యాక్ససరీల సంస్థలు.. అడిడాస్, గుచ్చీ కలిసి చైనా మార్కెట్ కోసం రూపొందించిన ఓ గొడుగు ధర జనాన్ని అవాక్కయ్యేలా చేస్తున్నది. దీని ఖరీదు లక్ష రూపాయల పైచిలుకు! లెనిన్ వస్త్రంతో తయారు చేశారు. ఇంకో వింతైన విషయం ఏమిటంటే.. ఈ ఛత్రం వాటర్‌ప్రూఫ్ కాదు. అంటే వానలకు పనికి రాదు. ఎండ నుంచి మాత్రమే రక్షణ ఇస్తుంది.
Read More :
“Viral video: కుక్కను కాపాడేందుకు పెళ్లివేడుక మిస్చేసుకున్నాడు..!!”
Viral video: నగలు కొనేందుకు వెళ్లి బంగారం మింగేసింది.. సీసీ కెమెరాకు చిక్కింది..!!”
Viral Video: ఆ మంట పెట్టింది నేను కాదు.. పాకిస్థానీ టిక్‌టాకర్ మరో వీడియో!”
“Viral video: ఉమ్మితో ఫోన్ అన్‌లాక్..ఇంత వెరైటీగా ఫోన్లాక్ ఎవరూ తీయలేరు..!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

