Fashion : నెట్టెడ్ హంగామా

పెండ్లి, పండుగ, పూజలు, వ్రతాలు.. శుభకార్యం ఏదైనా చక్కగా ముస్తాబై అందరి దృష్టినీ ఆకర్షించేది అమ్మాయిలే. అందులోనూ సంప్రదాయ దుస్తుల హవా మామూలుగా ఉండదు. చక్కని చుక్కల్ని మరింత ముచ్చటగా తీర్చిదిద్దే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మగ్గం వర్క్ లెహంగా డిజైన్లేమిటో చూద్దాం..
బౌన్సీ బౌన్సీగా..
బ్లూ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో నాలుగు లేయర్లలో రూపొందించిన లెహంగా ఇది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై ఇంట్రికేట్ మగ్గం వర్క్‌తోపాటు లైట్ పింక్ కలర్ సీక్వెన్స్, జర్దోసి వర్క్ చేశారు. చేతులకు, లెహంగా టాప్ లేయర్‌కు బార్డర్ ఒకటే డిజైన్‌తో ఇచ్చారు. టాప్కు ఆల్ ఓవర్ కట్ వర్క్ చేసి, అందమైన బుటీ ఫ్లవర్స్ జతచేశారు. నాలుగు లేయర్లు ఒకే కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో ఇచ్చి, కెన్కెన్
జతచేయడంతో బౌన్సీలుక్ తోడైంది.
మోడల్: స్రవంతి
పింకీ పింక్..
పింక్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై చెక్స్ పాటర్న్‌తో రూపొందించిన లెహంగా ఇది. లెహంగా మొత్తం సీక్వెన్స్ వర్క్ చేసి బార్డర్లో కాంట్రాస్ట్ ప్రిల్స్ జత చేశారు. అదే ఫ్యాబ్రిక్‌తో టాప్కూడా డిజైన్ చేసి, లైట్ పఫ్ హ్యాండ్స్ జతచేశారు. లెహంగాను హైలైట్ చేసేలా ఇచ్చిన డార్క్ పింక్ ఫుల్ ఎంబ్రాయిడరీ దుపట్టా చక్కగా నప్పింది. చెక్స్ పాటర్న్కు మ్యాచింగ్‌గా ఇచ్చిన, గోల్డ్ ఫ్యాబ్రిక్ కర్దనా వెయిస్ట్ బెల్ట్ అదనపు ఆకర్షణ.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

